ఏపీ ప్రజలకు నారా లోకేష్ ఇచ్చిన హామీలు
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు వచ్చేదాకా నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యగో భృతి అందిస్తాం.
చదువుకునే బిడ్డకు రూ.15 వేలు ప్రతిఏటా ఇస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా.. ఒక్కొక్కొరికి రూ.15 వేలు ఇస్తాం.
ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే రైతులను ఆదుకునేందుకు.. పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.20 వేలు అందిస్తాం.
8 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం.
ప్రతిఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పిస్తాం.
బీసీ డిక్లరేషన్‌లో భాగంగా.. 50 ఏళ్లు నిండిన బీసీలకు నెలకు రూ.4 వేలు చొప్పున పింఛన్ ఇవ్వబోతున్నాం.
చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు, పెళ్లి కానుక ద్వారా ఒక లక్షల రూపాయలు ఇస్తామని నారా లోకేష్ హామీ
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టంతో పాటు స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.
Related Web Stories
కొడాలి నాని షాకింగ్ నిర్ణయం.. షాక్లో వైసీపీ.. !
BJP: బీజేపీలో చేరిన కోల్కతా హైకోర్టు మాజీ జడ్జీ అభిజిత్
గ్రూప్ - 1, 2, 3 అభ్యర్థులకు శుభవార్త
టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్లోని ముఖ్యాంశాలు