లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ నవ్య హరిదాస్‌ పేరును ప్రకటించింది

కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని ఇప్పటికే తమ అభ్యర్థిగా ప్రకటించింది

లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల రాహుల్ గాంధీ గెలవడంతో

వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారు

దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది

బీజేపీలో డైనమిక్ లీడర్‌గా నవ్య హరిదాస్ పేరు తెచ్చుకున్నారు

వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన నవ్య హరిదాస్  

వయనాడ్‌ అభివృద్ధికి ప్రజలతో కలిసి పని చేస్తానని, 

వారి సమస్యలను పార్లమెంటు దృష్టికి తెస్తానని అన్నారు