మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం
చేశారు
దీనికి అడుగడుగునా అడ్డుపడుతున్న వారికి సవాల్ విసురుతున్నానన్నారు
2025 జనవరి మొదటి వారంలో లక్షల మందితో కలసి నల్గొండ జిల్లా
వాడపల్లి ప్రాంతం నుంచి మొదలుపెట్టి చార్మినార్ వరకు పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు
తనకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, సంగెం శివయ్యల ఆశీస్సులు ఉన్నాయన్నారు
సంగెం కూడలిలో జరిగిన సభ ‘మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర’లో ముఖ్యమంత్రి మాట్లాడారు
మూసీ కాలుష్యం వల్ల ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటలు పండే పరిస్థితుల్లేవు
ఒకప్పుడు పాడిపంటలకు ఆలవాలమైన మూసీ మురికికూపంగా మారడంతో
దాన్ని ప్రక్షాళన చేయాలని నా పుట్టినరోజు నుంచి పాదయాత్ర ప్రారంభించానని అన్నారు
Related Web Stories
ఏపీ ప్రజలు గెలిచారు
పాకిస్థాన్‌కి భారత్ స్ట్రాంగ్ కౌంటర్
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్
యుద్ధానికి వచ్చిన కిమ్ సైనికులు హతం