ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను
అరెస్టు చేస్తారని ఎప్పుడో తెలుసు
రైతుల గొంతుకైనందుకు అరెస్ట్
చేస్తే గర్వంగా జైలు కెళ్తానన్నారు కేటీఆర్
కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు.. అరెస్ట్ చేస్కో రేవంత్రెడ్డి అని సవాల్ విసిరారు
ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?
అల్లుడు, అన్న కోసం.. రైతన్న నోట్లో మట్టికొట్టడం కుట్ర కాదా
9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డున పడేయడం కుట్ర కాదా?
రైతులు ఎదురు తిరిగినందుకు కుట్రగా ముద్రించారని
పేద రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు
Related Web Stories
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు
బలపడుతున్న రష్యా-ఉత్తర కొరియాల స్నేహం
ఖర్గే ఇంటికి నిప్పు పెట్టారు
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి