వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’
నినాదంతో ‘స్వర్ణాంధ్ర-2047’ రూపొందించినట్లు ఏపీ
సీఎం చంద్రబాబు పేర్కొన్నారు
వైకాపా ప్రభుత్వ అక్రమాలపై లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి అని
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ ఇన్ని తప్పులు చేయరు
తప్పుడు ప్రచారాన్నే ఆధారంగా చేసుకుని పనిచేశారు అని చంద్రబాబు అన్నారు
వాస్తవాలు చెప్పినా వాటిని పక్కన పెట్టి అసత్యాలను పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూశారు
ఇలాంటి విచిత్ర పరిస్థితిని నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు అని
2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది
నియోజకవర్గ పరిధిలో విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి
2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలి
ప్రజలకు సేవ చేస్తే ఏ నియోజకవర్గమైనా గెలిపిస్తారు అని చంద్రబాబు అన్నారు
Related Web Stories
బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ తయారవుతోంది
రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం
పరిశ్రమలు తెస్తే ఉద్యోగాలు వస్తాయి
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు