అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు
వారెంట్ జారీ చేయడాన్ని
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
తీవ్రంగా ఖండించారు
దేశాన్ని రక్షించకుండా తనను ఏ శక్తీ ఆపలేదని ఆయన పునరుద్ఘాటించారు
ఇజ్రాయెల్ రక్షణకు వ్యతిరేకంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా తనను నిలువరించలేదని
అన్ని మార్గాల్లోనూ పోరాటం చేస్తానని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు
ఎలాంటి ఒత్తిడులు ఎదురైనా.. తలొగ్గే ప్రసక్తే లేదని చెప్పారు
ఈ మేరకు నెతన్యాహు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు
ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ న్యాయస్థానం ఆరోపిస్తోందని
ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు వ్యక్తులపై జరిగిన భయంకరమైన నేరాలు
న్యాయస్థానానికి కనిపించలేదా? అని నెతన్యాహు ప్రశ్నించారు
Related Web Stories
కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది జీరో
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ ఇన్ని తప్పులు చేయలేదు
బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ తయారవుతోంది
రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం