రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ
ఏ1 కన్వెన్షన్‌లో సెమీ క్రిస్మస్
వేడుకలను నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు
లోక రక్షకుడైన ప్రభువు కరుణ, కటాక్షాలు ఉండాలని చంద్రబాబు అన్నారు
పశువుల పాకలో పుట్టి, గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబరతను చాటుకున్న ప్రజా రక్షకుడు ఏసు అని అన్నారు
మైనారిటీ వర్గాలకు తానెప్పుడూ అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
రాష్ట్రంలో ఐదేళ్లు జరిగిన చెడును ఆలోచించి మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు
సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్న దానిపై ముందుకు వెళుతుంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి
నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను
మూడుసార్లు కష్టం అనిపించలేదు,ఇప్పుడు చాలా కష్టమనిపిస్తోంది
ఈ ఆరు నెలల నుంచి రాత్రింబవళ్లూ ఆలోచిస్తున్నా, పట్టుదలతో ప్రయత్నిస్తున్నా
దారి దొరకలేదంటే ఐదేళ్లు ఎంత విధ్వంసం జరిగిందో ఆలోచించాలి
ఆర్థిక ఇబ్బందులున్నా పాస్టర్లకు పెట్టిన గౌరవ వేతనాన్ని చెల్లించాలని సంతకం చేశాను అని అన్నారు
Related Web Stories
ఈ దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్పై నిషేధం..
ఉత్తర్ప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్
మీరు గంజాయిని వదిలేవరకూ నేను మిమ్మల్ని వదలను
ఇది ఏ రకమైన మానవత్వం!