సికింద్రాబాద్ టూరిజం ప్లాజాలో
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం
చేపట్టిన చర్యల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు
మాటలు ప్రజలకు.. మూటలు పార్టీకి అన్నట్లుగా.. కేసీఆర్ బాటలోనే
రేవంత్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు
మహారాష్ట్రలో ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు
తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని, సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు
అశోక్‌నగర్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు
ప్రభుత్వం ఇంకా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించలేదు
మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో వైఫల్యం చెందిందన్నారు
రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుచేయలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు
Related Web Stories
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ అధిపతిగా తులసీ గబ్బార్డ్
కేసులెన్ని పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడొద్దు
రాష్ట్రానికి శాపంగా వైసీపీ అప్పులు
పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం: చంద్రబాబు