పవన్ కళ్యాణ్  ఉభయ గోదావరి జిల్లాల పర్యటన

14 నుంచి 17వరకు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన

తొలి రోజు భీమవరంలో సమావేశం

ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు

పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ముఖ్యులతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్

ఆయా ప్రాంతాల్లో టీడీపీ నాయకులతోనూ సమావేశం అయ్యేలా షెడ్యూల్

మూడు దశలుగా పవన్ కళ్యాణ్ ‌పర్యటనలు

తొలి దశలో ముఖ్య నాయకులతో సమావేశాలు

రెండో దశలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సమావేశాలు

మూడో దశలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్

ఎన్నికల ప్రచారం చేపట్టినప్పటి నుంచి ఆయా ప్రాంతాలకు పవన్ వెళ్ళే విధంగా రూట్ మ్యాప్ ఖరారు

ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు ‌ షెడ్యూల్ ప్రకటన