వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.
నిర్మాణాత్మక విమర్శలు ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమని తెలిపారు.
మరణ, అత్యాచార బెదిరింపులు సరికాదని అన్నారు.
ప్రజాస్వామ్యంలో అనేక విషయాలపై విభేదించవచ్చు
దూషణలతో సౌమ్యంగా ఉన్నవారిని లక్ష్యం చేసుకోవద్దు
అంగబలం, అర్ధబలం, క్రిమినల్ ముఠాలతో సగటు పౌరుడిని ఎప్పటికీ భయపెట్టలేరు
వైసీపీ పాలనలోని క్రిమినల్ గ్యాంగ్‌లు..
సోషల్ మీడియా దుర్వినియోగదారులకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.
మీరు సోషల్ మీడియాన్ని దుర్వినియోగం చేసే ముందు వందసార్లు ఆలోచించండి
మిమ్ములను కర్మ తప్పకుండా వెంటాడుతూనే ఉంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
Related Web Stories
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
ఏపీ ప్రజలు గెలిచారు
పాకిస్థాన్‌కి భారత్ స్ట్రాంగ్ కౌంటర్
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్