పోలండ్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన ఆ దేశాధినేతలతోపాటు ఉన్నతాధికారులు

ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న కీవ్‌లోని భారతీయులు

కీవ్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు

కీవ్‌లోని భారతీయ విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ

అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ.. తమ సెల్ ఫోనుల్లో మోదీని బంధిస్తున్న కీవ్‌లోని భారతీయులతోపాటు స్థానికులు

కీవ్ పర్యటనకు ముందు పోలండ్‌ రాజధాని వార్సాలో భారతీయ చరిత్ర, సంస్కృతిపై పరిశోధన చేసిన ఆ దేశ వాసులతో ప్రధాని మోదీ భేటీ

పోలండ్ రాజధాని వార్సాలో ఆ దేశాధ్యక్షడు ఆండ్రోజ్ డుడతో ప్రధాని మోదీ భేటీ..