పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు
2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని అధికారులకు చెప్పానని చంద్రబాబు అన్నారు
పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు
పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుంది
ప్రాజెక్టు ప్రాముఖ్యత చూస్తే 50 లక్షల క్యూసెక్కులు డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉంది
93 మీటర్లు డయా ఫ్రం వాల్.. అత్యంత ఎత్తైన స్పిల్ వే గేట్లు ఏర్పాటు చేస్తున్నాం
బహుళ ప్రయోజనాల కోసం వినియోగించే ప్రాజెక్టు పోలవరం అని సీఎం చంద్రబాబు తెలిపారు
ఆగస్టు, అక్టోబరులో వరదలకు డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది
గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు, పట్టించుకోలేదు
అవినీతి, కుట్ర, అన్నీ కలిపి ప్రాజెక్టును నాశనం చేశారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
Related Web Stories
లోక్‌సభలో ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం
కేటీఆర్‌పై కేసు... గవర్నర్ గ్రీన్ సిగ్నల్..
వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్