సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు
గుజరాత్‌లోని కేవడియాలో నిర్వహించిన సభలో ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడారు
ఎన్డీఏ నేతృత్వంలో దేశంలో సుపరిపాలన కొనసాగుతోంది
దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి, లోపలి శక్తులు ప్రయత్నిస్తున్నాయి
వారి కుట్రలు సాగనివ్వం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్ 370ని తొలగించాం
దేశానికి హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్న అర్బన్ నక్సల్స్ కూటమిని గుర్తించాలని,
వారిపై మనమంతా ఐక్యంగా పోరాటం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు
జమిలి ఎన్నికలు, యూనిఫాం సివిల్ కోడ్ గురించి ప్రధాని ప్రస్తావించారు
‘ఒకే దేశం ఒకే ఎన్నిక’, ఉమ్మడి పౌరస్మృతి త్వరలోనే అమల్లోకి రానున్నాయి అని పేర్కొన్నారు
Related Web Stories
టీటీడీ ఛైర్మన్ పదవి రావడం అదృష్టం
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి నిధులు విడుదల
విచారణకు హాజరైన రాజ్ పాకాల
కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్