బంగ్లాదేశ్ అధ్యక్షుడి భవనాన్ని నిరసనకారులు ముట్టడించారు
మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు
మంగళవారం ఢాకాలోని సెంట్రల్ షాహీద్‌మినార్‌లో విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ చేశారు
మాజీ ప్రధాని షేక్‌హసీనా ప్రభుత్వానికి సన్నిహితుడైన అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలి
1972లో రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలి
గత ప్రభుత్వ ఛాయలు లేకుండా బంగ్లాదేశ్‌ను రిపబ్లిక్‌గా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు
హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది
ఆ నిరసనల్లో వందలమంది ప్రాణాలు కోల్పోయారు
ప్రధాని షేక్‌హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది
Related Web Stories
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ శాంతి సందేశం
సిఆర్పిఎఫ్ పాఠశాలల్లో పేలుళ్లు జరుగుతాయని బెదిరింపులు
మా అధినేత సుఖ్‌దేవ్ ని చంపిన వారిని వదిలేది లేదు
డేటాకు ఏఐను అనుసంధానిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు..