శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో
రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు
రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు
తర్వాత కొద్ది రోజుల్లోనే సీఎం జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు
రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు, అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ఎండగట్టారు
వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు పెట్టింది
అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, పోలీసులను ఆయనపైకి ఉసిగొల్పారు
ఆ సమయంలో ఆయన అధిక సమయం దిల్లీకే పరిమితమయ్యారు
2024 ఎన్నికలకు ముందు వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరిన రఘురామ
ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు
Related Web Stories
బలపడుతున్న రష్యా-ఉత్తర కొరియాల స్నేహం
ఖర్గే ఇంటికి నిప్పు పెట్టారు
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి
పేదరికం కారణంగా ఎవరూ విద్యకు దూరం కాకూడదు