మోదీ, కేసీఆర్ ఒక్కటే: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ చేపట్టిన తెలంగాణ జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోని రాహుల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
మోదీ అధికారంలో వచ్చిన తరువాత పేదలు మరింత నిరుపేదలయ్యారన్నారు.
ఆయన కేవలం కార్పొరేట్ వ్యక్తులకే రుణమాఫీ చేశారని.. రైతులకు కాదని అన్నారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్‌ని ఓడించినట్లే కేంద్రంలో మోదీని గద్దె దింపాలని పిలుపునిచ్చారు.
తెలంగాణతో తనకున్నది రాజకీయ బంధం కాదని.. ఈ ప్రాంతం నుంచి చిన్నపిల్లాడు పిలిచినా వస్తానన్నారు.
తెలంగాణ కొత్త రాష్ట్రం. కాంగ్రెస్ పాలనలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
Related Web Stories
సీఎం జగన్పై ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన హామీలు ఇవే..
‘నిజం గెలవాలి’ సరికొత్త రికార్డ్..
PM Modi: 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి