అమరావతి రైల్వే లైన్ కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది

57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 2,245 కోట్లు కేటాయించింది

ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం

రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు

తుళ్లూరు మండలం లింగాయపాలెం,   ఉద్దండరాయినిపాలెం వద్ద 

160 కోట్ల రూపాయలతో సీఆర్‌డీఏ కోసం జీ+7 బిల్డింగ్‌ పనులను 2017లో ప్రారంభించారు

ఏడేళ్ల గ్యాప్ తరువాత ఆ ప్రాజెక్ట్ పనులను మళ్లీ ప్రారంభించారు

కొత్త రైల్వే లైన్ లో భాగంగా కృష్ణా నదిపై 3.233 కి.మీ పొడవైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు

ఈ రైల్వే లైన్ కారణంగా అమరావతికి చెన్నై, కొలకత్తా,

హైదరాబాద్, ఢిల్లీ నగరాలతో అనుసంధానం చేయనున్నారు