హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ నమోదు
గడిచిన 72 గంటల్లో హైదరాబాద్‌లో దిగజారిన గాలి నాణ్యత
దీపావళి టపాసుల మోతతో పెరిగిన వాయు కాలుష్యం
గతేడాదితో పోలిస్తే ఈసారి 10 శాతం మేర పెరిగిన ఎయిర్ పొల్యూషన్
కాప్రా, బొల్లారం, పఠాన్‌చెరు, సోమాజిగూడ,.. సనత్ నగర్‌లో అధికంగా పెరిగిన వాయు కాలుష్యం
గాలిలో ప్రమాదకర స్థాయిలో దుమ్ము ధూళి కణాలు
సిటీలో పెరిగిన నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కారకాలు
హైదరాబాద్‌లో 171కు పెరిగిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
60 పాయింట్లలోపు ఉండాల్సి ఉండగా.. సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ
న్యూమలక్‌పేటలో 335 ఐక్యూఐ , జూపార్క్ వద్ద 91, కేపీహెచ్‌బీ ఫేజ్-2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లుగా నమోదు
Related Web Stories
మన దేశంలో టాప్-8 ధనిక రాష్ట్రాలు ఏవో తెలుసా?
ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా
యూనివర్సిటీలను నూరు శాతం ప్రక్షాళన చేయాలి
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్లు