ఏపీ రాజధాని అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి
దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ పనులు చేపట్టనున్నారు
అమరావతిలోని రాజధాని ప్రధాన ప్రాంతం రాయపూడిలో
సీఎం నారా చంద్రబాబు నాయుడు పూజలు నిర్వహించి, పనులకు శ్రీకారం చుట్టారు
ఈ నెల 16 తేదీన జరిగిన సీఆర్డిఏ అథారిటీ సమావేశంలో
పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఆయా పనులను ప్రారంభించారు
కేంద్రం నుంచి రూ.15 వేల కోట్ల రూపాయలు రానున్నాయి
నిధులు రాగానే ప్రధాన పనులు కూడా ప్రారంభించనున్నారు
వచ్చే ఏడాది చివరి నాటికి అమరావతికి ఒక రూపం తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు
Related Web Stories
గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ
హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల్లోనే..
ఇజ్రాయెల్ కాల్పులలో మరణించిన హమాస్ అగ్రనేత
రైతులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్..