దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎంపీ అభ్యర్థులు వీరే..
By Shiva Prajapati
2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులే రిచ్చెస్ట్ అభ్యర్థులుగా నిలిచారు.
పెమ్మసాని చంద్రశేఖర్
ఆస్తులు రూ. 5,705 కోట్లు. (గుంటూరు, ఏపీ, టీడీపీ)
కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఆస్తులు రూ. 4,568 కోట్లు,
(చేవెళ్ల, తెలంగాణ, బీజేపీ)
పల్లవి శ్రీనివాస్
ఆస్తులు రూ. 1,361 కోట్లు, (సౌత్ గోవా, బీజేపీ)
నకుల్ నాథ్
ఆస్తులు రూ. 717 కోట్లు
(చింద్వారా, మధ్యప్రదేశ్, కాంగ్రెస్)
అశోక్ కుమార్
ఆస్తులు రూ. 662 కోట్లు
( ఈరోడ్, తమిళనాడు, ఏఐఏడీఎంకే)
వెంకటరామే గౌ
డ
ఆస్తులు రూ. 622 కోట్లు
(మాండ్య, కర్ణాటక, కాంగ్రెస్)
డీకే సురేష్
ఆస్తులు రూ. 593 కోట్లు
(బెంగళూరు రూరల్, కర్ణాటక, కాంగ్రెస్)
జ్యోతిరాధిత్య సింధియా
ఆస్తులు రూ. 424 కోట్లు.
(గునా, మధ్యప్రదేశ్, బీజేపీ)
ఛత్రపతి సాహూ షాహాజీ
ఆస్తులు రూ. 342 కోట్లు. (కొల్హాపూర్, మహారాష్ట్ర, కాంగ్రెస్)
Related Web Stories
ఎవరీ పల్లవి.. బీజేపీ ఎందుకు టికెట్ ఇచ్చింది?
చంద్రబాబుపై ప్రజల అభిమానానికి నిదర్శనం ఇదే..!
అప్పుల ఊబిలోకి ఏపీ.. 28 రోజుల్లో రూ.10 వేల కోట్ల అప్పు
Diffrence Between YSRCP and TDP Manifesto