ఏపీలో ఇసుక ఉచితం..!

ఖర్చులిస్తే చాలు.. ఏపీలో ఇసుక ఉచితం

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిల్వ కేంద్రాలు

నగదు లావాదేవీలు ఉండవు.. డిజిటల్‌ చెల్లింపులే

ఆధార్‌, ఫోన్‌ నంబర్‌, డెలివరీ చేయాల్సిన అడ్రస్‌, వాహనం నెంబరు ఇవ్వాలి

ఒకరికి రోజుకు 20 టన్నుల ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి

సీనరేజ్‌ కింద టన్నుకు రూ.88 తీసుకోనున్న ప్రభుత్వం

గుత్తేదారులు తవ్విన ఖర్చుల కింద టన్నుకు రూ.30 చొప్పున వసూలు

బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక టన్నుకు రూ.225 

రవాణా ఖర్చు కింద టన్నుకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున అదనంగా వసూలు 

నిర్వహణ ఖర్చు కింద టన్నుకు రూ.20

అన్నింటికీ కలిపి 18 శాతం జీఎస్టీ విధించనున్న ప్రభుత్వం