సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు
బాధితురాలు, ఆమె భర్త ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో.. పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిమూలాన్ని కలిసేవారు
అలా పరిచయమై ఆ తర్వాత నా ఫోన్ నెంబర్ ఎమ్మెల్యే ఆదిమూలం
తీసుకున్నాడు: బాధితురాలు
నా సెల్‌ఫోన్‌కు పదేపదే కాల్స్ చేసేవాడు: బాధితురాలు
చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని.. బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నా: బాధితురాలు
తన కోరిక తీర్చకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానని.. MLA బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది.
నన్ను బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసింది.
MLA ఆదిమూలం గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేశా
ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు.
నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే చాలాసార్లు కాల్ చేసి వేధింపులకు గురిచేశాడు.
ఇలాంటి వాళ్లపై టీడీపీ హై కమాండ్ చర్యలు తీసుకోవాలని బాధితురాలు విన్నవించింది.
ఎమ్మెల్యే ఆదిమూలం నుంచి సత్యవేడులో.. పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలి: బాధితురాలు
అయితే ఈ విషయం బయటకు రావడంతో సత్యవేడు MLA ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది.
ABNలో ప్రసారమైన వీడియోల విషయం .. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో చర్యలు చేపట్టారు.
ఎమ్మెల్యే ఆదిమూలం అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Related Web Stories
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలపై స్పందించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
వరద ప్రాంతాల్లో బల్డోజర్పై చంద్రబాబు పర్యటన
బిభవ్ కుమార్ బెయిల్‌పై విడుదల. ఎక్స్ వేదికగా స్పందించిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్
దజీట్ సీఎం చంద్రబాబు.. అర్థరాత్రి కూడా..