బోరున విలపించిన షర్మిల

జగన్‌పై ప్రేమతో అండగా నిలబడితే మోసం చేశారు

అమ్మను సైతం కోర్టుకు లాగారు

ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానా అని అమ్మ మదనపడుతోంది.

నాకు, నా పిల్లలకు జగన్ అన్యాయం చేశారన్నది పచ్చి నిజం

జగన్ బెయిల్ రద్దు అవుతుందనే కారణంతో.. మమ్మల్ని కోర్టుకు లాగారు

ఈ విషయం దేవుడికి, నాన్నకు, అమ్మకు తెలుసు అంటూ షర్మిల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు