మహారాష్ట్ర చంద్రాపూర్ నియోజవర్గం గుగ్గూస్ లో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు
ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మాట్లాడారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని తెలిపారు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు
ఏడాది కాలంలో తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని
ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని
మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్
షిండే
, అజిత్ పవార్ కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు
షిండే
,అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని అన్నారు
చంద్రాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్ ను 50 వేల మెజారిటీతో గెలిపించాలని
ప్రవీణ్ ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న ఉంటారు, హైదరాబాద్ లో మరో అన్నగా నేను ఉంటా అన్నారు
Related Web Stories
‘ప్రజల కోసం, ప్రజలచే అభివృద్ధి’ అనేది తమ ప్రభుత్వ లక్ష్యం
జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీ సిద్ధాంతం
కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుచేయలేదు