ఉత్తరకొరియా-రష్యాలు రక్షణ
ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి
యుద్ధ సమయంలో ఈ రెండు ఒకదానికొకటి సహకరించుకునేలా ఒప్పందం
దీనిపై సంతకాలు జూన్‌లోనే జరిగాయని ఉత్తరకొరియా మీడియా వెల్లడించింది
ఉక్రెయిన్‌తో యుద్ధం, కొరియా ద్వీపకల్పంలో అమెరికా మిత్రపక్షాల సైనిక భాగస్వామ్యంతో
కిమ్, పుతిన్ ప్రభుత్వాలు మరింత దగ్గరవుతున్నాయి
రెండు దేశాల స్నేహం పాశ్చాత్య దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
ఇప్పటికే ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యాకు సహకరించేందుకు ఉత్తరకొరియా
వేలాదిమంది సైనికులను పంపిందని కథనాలు వెలువడ్డాయి
ఈ ఏడాది రష్యాలో కిమ్.. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించిన సంగతి తెలిసిందే
Related Web Stories
ఖర్గే ఇంటికి నిప్పు పెట్టారు
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి
పేదరికం కారణంగా ఎవరూ విద్యకు దూరం కాకూడదు
వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వార్నింగ్