ట్రాఫిక్‌లో చిక్కుకున్నారా? ఇలా చేయండి..
జస్ట్ సెకన్‌లో పోలీసులు మీకు ఫోన్ చేస్తారు..?
హైదరాబాద్ నగరంలో నిత్యం ట్రాఫిక్ ఉంటుంది.
ప్రతి రోజు నగరంలో ఎక్కడో అక్కడ ట్రాఫిక్ ఉంటుంది. దీనిని నుంచి నగర జీవి తప్పించుకో లేడు
ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..
డయల్ 100కి ఫోన్ చేయాలి.
వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయగానే.. మీరు ఎక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారో.. వారికి చెప్పాలి.
అంటే ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోనో.. లేకుంటే.. ఏ మెట్రో పిల్లర్ నెంబర్ వద్ద చిక్కుకున్నారో వారికి క్లారిటీగా చెప్పాలి.
ఉదాహరణకు బేగంపేటలో రసూల్‌పూరా మెట్రో పిల్లర్ నెంబర్ ‘సి 1928’ అని చెప్పాలి
ఆ వెంటనే.. ఆ పరిధిలోని పోలీస్‌స్టేషన్ నుంచి మీకు.. జస్ట్ సెకన్లలో ఫోన్ కాల్ వస్తుంది.
దీంతో వెంటనే పోలీసులు రంగంలోని దిగి.. ట్రాఫిక్ క్లియర్ చేస్తారు.
Related Web Stories
ఆంధ్రప్రదేశ్ కి వర్షాలు...బంగాళాఖాతంలో అల్పపీడనం
వామ్మో.. ఈ దేశాలు యుద్ధంలోకి దిగితే.. భారీ నష్టం తప్పదు..
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలాయ్
ఘనంగా సినీ హీరో నారా రోహిత్ ఎంగేజ్మెంట్..