సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవిత

బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించిన సుప్రీం.

రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు జత.

రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారణ జరుపుతామని స్పష్టం. ప్రతివాదులకు నోటీసులు జారీ.

బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాల్సిందే. 6 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలి.  

కవిత కేసు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ. కవిత తరపున కపిల్ సిబల్ వాదనలు.