బిభవ్ కుమార్ బెయిల్‌పై విడుదల. ఎక్స్ వేదికగా స్పందించిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్

ఎక్స్ ఖాతాలో మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహారణం చిత్రాన్ని పోస్ట్ చేసిన స్వాతి మలివాల్

బిభవ్ కుమార్‌కు సోమవారం బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 

స్వాతి మలివాల్‌పై దాడి కేసులో మే 18న బిభవ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

దాదాపు 100 రోజుల అనంతరం బిభవ్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్

మే 13న సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై బిభవ్ దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వాతి మలివాల్