టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు
బీసీలకు 50 సంవత్సరాలకే పింఛను. నెలకు పింఛను రూ.4వేలకు పెంపు
విద్యాపథకాల పునరుద్ధరణ, షరతులు లేకుండా విదేశీ విద్య అమలు
చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
సబ్‌ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా తగిన చర్యలు
అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్
బీసీల స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10వేల కోట్ల కేటాయింపు
జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు, దామాషా ప్రకారం నిధులు
రూ.5వేల కోట్లతో ‘ఆదరణ’ పరికరాల కేటాయింపు
పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పునరుద్ధరణ
కులగణన నిర్వహించి, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేత
Related Web Stories
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన చిత్రాలు చుశారా?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌కు సవాలు విసిరిన కేటీఆర్
Dharani: ధరణి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు విడుదల