విజయవాడలో భారీ వర్షాలు.. నగరంలో పర్యటించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడలోని సింగ్ నగర్‌లో తెగిన బుడమేరు వంతెన కట్ట. కాలనీలోకి భారీగా పోటెత్తిన వరద. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బొండా ఉమతో కలిసి పర్యటించిన ఎంపీ శివనాథ్

ఎంపీ శివనాథ్‌కు వరద పరిస్థితి వివరిస్తున్న మున్సిపల్ సిబ్బంది

మున్సిపల్ అధికారులతో మాట్లాడుతున్న ఎంపీ శివనాథ్

విజయవాడ అయిదవ డివిజన్‌ సున్నపు బట్టిల సెంటర్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న ఎంపి శివనాథ్

కొండ చరియలు విరిగిపడిన ఘటనపై పరిస్థితి వివరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి పర్యటిస్తున్న ఎంపీ శివనాథ్ 

సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి పర్యవేక్షిస్తున్న ఎంపీ శివనాథ్