హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ ప్రాజెక్ట్ పున:ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం హామీలు అమలు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా

హైదరాబాద్‌లో నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు

73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ

మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు జాతీయ హోదా

హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు

కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం, నేషనల్ ఏవియేషన్ వర్సిటీ ఏర్పాటు, రామగుండం మణుగూరు కొత్త రైల్వై లైన్

4 కొత్త సైనిక పాఠశాలల ఏర్పాటు, కేంద్రీయ, నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపు, డ్రై పోర్టు ఏర్పాటు