ప్రజా పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా విజయోత్సవ వేడుకలకు
సిద్ధమవుతోంది
ఈ క్రమంలో హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంది
ముందుగా వరంగల్ అభివృద్దికి
రూ. 4962.47 కోట్లు కేటాయించింది
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది
వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170 కోట్లు
మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణకు రూ. 205 కోట్లు
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు రూ. 160.92 కోట్లు,కాళోజీ కళాక్షేత్రానికి రూ.85 కోట్లు,
ఇన్నర్ రింగ్ రోడ్, పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణకు
టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలకు,నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణానికి
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం
Related Web Stories
మణిపూర్లో చెలరేగుతున్న హింస
పింఛన్లు పెంచుతామన్నారు.. ఒక్క రూపాయి పెంచలేదు
అసలు దిశ చట్టం ఉందా?
భారత రాజకీయ సుస్థిరతను ప్రపంచం మొత్తం గమనిస్తోంది