తెలంగాణ బడ్జెట్.. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించింది.
శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు
రీజనల్ రింగు రోడ్డు ప్రాజెక్టుకు రూ.1,525 కోట్లు
పాతబస్తీ మెట్రో విస్తరణకు
రూ.500 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు కోసం రూ.200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ కోసం
రూ.3,385 కోట్లు
హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్టు సిస్టమ్ కోసం రూ.50 కోట్లు
Related Web Stories
తెలంగాణ బడ్జెట్లో వివిధ రంగాలకు ప్రాధాన్యత ఇలా..
తెలంగాణ బడ్జెట్లో కేటాయింపులు ఇలా..
ఇక కేంద్రంపై యుద్ధమే.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన
ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం.. సీఎం సంచలన నిర్ణయం