భారత్ పై కొత్తగా ఆంక్షలు
నిర్ణయం తీసుకోడానికి సిద్ధం గ ఉన్నామంటూ మంత్రి మేలని జోలీ వాఖ్యలు
కెనడా పౌరుడైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో
"భారత ప్రభుత్వ ఏజెంట్లకు" సంబంధం ఉందనే వాదనలు
ఆరోపణల పై దర్యాప్తు చేసేందుకు భారత్ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది
హైకమిషనర్ తో సహా ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను భారత్ తొలిగించింది
మిస్టర్ ట్రూడో, "మేము మా ఆందోళనలను భారత ప్రభుత్వంతో పంచుకున్నాము"
కలిసి పని చేయలానే మా అభ్యర్థనలు తిరస్కరించబడ్డాయి అని పేర్కొన్నాడు
కేంద్రం సంజయ్ కుమార్ వర్మపై వచ్చిన ఆరోపణలు హాస్యాస్పదమైనవి అని
ట్రూడో కు భారతదేశం పట్ల శత్రుత్వం తెలుస్తుంది అని పేర్కొంది
Related Web Stories
ట్రాఫిక్‌లో చిక్కుకున్నారా? ఇలా చేయండి.. జస్ట్ సెకన్లో పోలీసులు మీకు ఫోన్ చేస్తారు..?
ఆంధ్రప్రదేశ్ కి వర్షాలు...బంగాళాఖాతంలో అల్పపీడనం
వామ్మో.. ఈ దేశాలు యుద్ధంలోకి దిగితే.. భారీ నష్టం తప్పదు..
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలాయ్