శాసనసభలో సీఎం మాట్లాడుతూ  నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా  లా అండ్‌ ఆర్డర్‌ ఉంటుందని  స్పష్టం చేశారు

తల్లిని, చెల్లిని దూషించినా గత సీఎం పట్టించుకోలేదు

షర్మిలపై వర్రా రవీందర్‌రెడ్డి చేసిన పోస్టులు నా నోటితో నేను చెప్పలేను

అసెంబ్లీలో ఉచ్చరించడానికి కూడా వీల్లేని విధంగా పోస్టులు పెట్టారు

వర్రా రవీందర్‌రెడ్డి పేరుతో వేరేవాళ్లు పోస్టులు పెట్టారని జగన్‌ అంటున్నారు

జగన్ ఇంకా అతన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు

డిప్యూటీ సీఎం, హోం మంత్రిపై కూడా అసభ్య పోస్టులు పెట్టారు

గత ప్రభుత్వం ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది

అందులో వైసీపీ వాళ్లనే ఉద్యోగులుగా నియమించారు, వారిచేత అసభ్యంగా పోస్టులు పెట్టించారు