ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభ
ప్రకటన విడుదల చేసారు
ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు, గౌరవం దక్కేది ఆ జాతి అస్తిత్వం ద్వారానే
ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి, ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి
సుదీర్ఘ స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఏకం చేసి ఒక్కతాటిపై నడిపించిన శక్తి స్వరూపిణి ఆమె
నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం తెలంగాణ తల్లి అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు
అనేక ప్రజాపోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో
ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లికి రూపకల్పన చేసి సచివాలయం ప్రాంగణంలో ప్రతిష్ట చేస్తున్నామని అన్నారు
నా తెలంగాణ కోటి రతనాల వీణ... నా తెలంగాణ తల్లి కంజాత వల్లి
తెలంగాణ నేల... స్వేచ్ఛ కోసం పిడికిళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల..
సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్ణించారు
Related Web Stories
సిరియాలో వీధుల్లోకి వచ్చి ప్రజలు సంబరాలు
‘వికాస్ భీ- విరాసత్ భీ’ మంత్రంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది
తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదు
అదానీ, రేవంత్ భాయి భాయి అంటూ టీ షర్టులు