తెలంగాణ 2024-25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ విలువ రూ.2,91,191 కోట్లు
గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836 కోట్లు
స్త్రీ ,శిశు సంక్షేమ శాఖకు రూ.2736 కోట్లు
ఎస్సీ ,ఎస్టీ సంక్షేమానికి రూ.17000 కోట్లు
బీసీ సంక్షేమానికి
రూ.9200 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి
రూ.3000 కోట్లు
వైద్య, ఆరోగ్య సంక్షేమానికి రూ.11468 కోట్లు
విద్యుత్తు రంగానికి
రూ.16410 కోట్లు
అడవులు ,పర్యావరణానికి రూ.1064
ఐటి రంగానికి రూ.774
Related Web Stories
తెలంగాణ బడ్జెట్లో కేటాయింపులు ఇలా..
ఇక కేంద్రంపై యుద్ధమే.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన
ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం.. సీఎం సంచలన నిర్ణయం
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రైల్వే కేటాయింపులివే..