వైసీపీ ప్రభుత్వంలో అధికారులను
విపరీతంగా బెదిరించారని హోంమంత్రి
అనిత విమర్శించారు
కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ బెదిరించారన్నారు
విజయవాడలో సబ్‌జైలును ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు
ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని మాకు అధికారమిచ్చారు
ఖైదీని ఖైదీలా.. ముద్దాయిని ముద్దాయిలా చూడాలి
తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదు
కచ్చితంగా నిఘా ఉంటుంది.. చర్యలు తప్పవు
జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై వివరాలు సేకరించాం
రెండు రోజుల్లో నివేదిక వస్తుంది, దానిపై త్వరలో చర్యలు తీసుకుంటాం
Related Web Stories
అదానీ, రేవంత్ భాయి భాయి అంటూ టీ షర్టులు
తెలంగాణ తల్లి వేరు, దేవత వేరు: సీఎం రేవంత్ రెడ్డి
దేశం బాగుపడాలంటే అధ్యాపకులపై పెట్టుబడులు పెట్టాలి
చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదు