తెలుగు రాష్ట్రాలతో పాటు..  దేశంలో ఎక్కడేం జరిగింది..?

విజయవాడలో విషాదం నింపిన భారీ వర్షాలు కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు

తెలంగాణ పీసీసీ ఛీఫ్‌గా మహేష్ గౌడ్ ఫిక్స్  నేడు ఏ క్షణమైనా ప్రకటన

 హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా దూకుడు హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసు

ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ 50 శాతానికిపైగా పూర్తి ఏదైనా కారణంతో తీసుకోని వారికి సెప్టెంబర్‌ 2న పంపిణీ

జగన్ బాటలోనే చంద్రబాబు నడుస్తున్నారు విద్యాసంస్థలకు పేర్లు తొలగింపుపై వైఎస్ షర్మిల మండిపాటు

విజయవాడ సీపీ ఆఫీస్‌కు నటి జెత్వాని తరపు లాయర్లు     జెత్వాని కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ రికార్డ్‌

ఏపీ సచివాలయంలోని వివిధ శాఖల్లో ప్రక్షాళన ముఖ్యశాఖల్లో కీలక పదవుల్లో ఉన్న వారిని తప్పిస్తూ ఉత్తర్వులు

వైసీపీ కోవర్టుల సంగతి చూడండి కెబినెట్ భేటీలో సీఎస్ నీరబ్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు

నేను పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారం అవాస్తవం వైసీపీని వీడుతారన్న వార్తలపై తొలిసారి రోజా రియాక్షన్

తెలంగాణలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

తెలంగాణతో పాటు ఇద్దరు పీసీసీలు ఖరారు! బెంగాల్- దీపాదాస్ మున్షి, కేరళ- కేసీ వేణుగోపాల్

ఢిల్లీలో రెండు రోజుల న్యాయ సదస్సు ప్రారంభం మహిళలపై అఘాయిత్యాలు,  పిల్లల భద్రతపై సమాజంలో  ఆందోళన నెలకొందన్న మోదీ

బ్రెజిల్‌ కోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన ఎక్స్‌ సేవలు ప్రతినిధిని నియమించాలన్న సుప్రీంకోర్టు.. ఉత్తర్వులను ధిక్కరించిన మస్క్‌

యూఎస్‌ ఓపెన్‌లో పెను సంచలనం 28వ సీడ్‌ అలెక్సీ పాపిరిన్‌ చేతిలో జొకోవిచ్‌ ఓటమి