కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన హామీలు ఇవే..

పేద కుటుంబానికి చెందిన మహిళకు ప్రతి సంవత్సరం రూ.లక్ష

ఎం.ఎస్.స్వామినాథన్ సిఫారసు మేరకు రైతులకు కనీస మద్దతు ధర

కార్మికుల ఆరోగ్యంపై హక్కుల కల్పన

కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు

సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఖాళీల భర్తీ 3 ఏళ్లలో పూర్తి

రైతుల డిమాండ్ మేరకు నూతన వ్యవసాయ చట్టాల రద్దు

రైతు రుణాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు

పట్టణ ఉపాధి రోజువారి వేతనం రూ.400లకు పెంపు

అంగన్‌వాడీ కార్యకర్తలకు అధిక వేతనాల హామీ