మన దేశంలో టాప్-8 ధనిక రాష్ట్రాలు ఏవో తెలుసా?
గ్రాస్ స్టేట్ డొమస్టిక్ ప్రొడక్ట్ (GSDP) ప్రకారం మన దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన రాష్ట్రాలు ఏవో తెలుసుకుందాం..
1) మహారాష్ట్ర - 42 లక్షల కోట్ల రూపాయలు
2)తమిళనాడు - 31 లక్షల కోట్ల రూపాయలు
3)కర్ణాటక - 28 లక్షల కోట్ల రూపాయలు
4)గుజరాత్ - 27.9 లక్షల కోట్ల రూపాయలు
5)ఉత్తరప్రదేశ్ - 19.7 లక్షల కోట్ల రూపాయలు
6)పశ్చిమ బెంగాల్ - 18.8 లక్షల కోట్ల రూపాయలు
7)తెలంగాణ - 15.01 లక్షల కోట్ల రూపాయలు
8)ఆంధ్రప్రదేశ్ - 11.3 లక్షల కోట్ల రూపాయలు
Related Web Stories
ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా
యూనివర్సిటీలను నూరు శాతం ప్రక్షాళన చేయాలి
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్లు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు