రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్ళిపోయారు
పళ్ల బిగువున ఆ సమస్యలను భరిస్తూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
ఆయన చేసిన పాపాలన్నీ మమ్మల్నే మోసి మునిగి పొమ్మంటే సాధ్యం కాదు
రాత్రికి రాత్రి సరిదిద్దడానికి మా దగ్గరేమీ మంత్రదండం లేదు
దిద్దుబాటుకు కొంత సమయం పడుతుంది అని తెలిపారు
కొత్త సంవత్సరం తొలి రోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు
మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీ ముచ్చటించారు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు
మళ్లీ జగన్ వస్తే ఎలాగని అడుగుతున్నారు
ఇక రానే రాడని కచ్చితంగా చెబుతున్నాం అని చంద్రబాబు అన్నారు
Related Web Stories
మౌలిక సదుపాయాలపైనే ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజం
మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి
90శాతం ప్రాజెక్టులు టీడీపీ హయాంలో జరిగినవే