వైకాపా నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని భావిస్తున్నారని
ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు
ప్రజల ఆస్తులను తమ సొంత ఆస్తిలా భావించి జగన్ కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారని
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు
పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని
సరస్వతీ పవర్ ప్లాంట్ కోసం గత ముఖ్యమంత్రి సొంతంగా భూములు తీసుకున్నారు
2009లో వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు 30 ఏళ్లు లీజుకు తీసుకోగా
జగన్ సీఎం అయిన తర్వాత లీజును మరో 50 ఏళ్లు పొడిగించుకున్నారు
కానీ, ఆ రోజు నుంచి ఇవాళ్టి వరకు ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు
పెట్టిన ప్రాజెక్టు అసలు ఎందుకు ముందుకెళ్లలేదో తేల్చాలి
భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు
Related Web Stories
కెనడాలో హిందువుల భారీ ఆందోళన
అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు వస్తారా?
ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు
కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా కేటీఆర్ సంచలన ట్వీట్లు