ఎర్రకోటపై మోదీ ప్రసంగం ఇదే..
ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ తెల్లటి కుర్తా, చుడీదార్, లేత నీలం రంగు బంద్‌గాలా జాకెట్ ధరించారు.
దేశం కోసం కృషి చేస్తున్న సైనికులు, రైతులు, యువత అందరికీ సెల్యూట్ చేస్తున్నాను.
మోదీ ఇవాళ (ఆగస్టు 15) రాజస్థానీ లెహెరియా ప్రింట్ తలపాగా ధరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు. నేడు 140 కోట్ల మంది దేశం కోసం బతకాలి. దేశాన్ని ముందుకు నడిపించాలి.
మనం అడుగులు వేసేటప్పుడు, భవిష్యత్ ప్రాణాలను సిద్ధం చేసుకునే ప్రతి ప్రయత్నం వెనుక ‘మేరా భారత్ మహాన్’ పదాలు ఆత్మగా ఉంటాయి.
మన వైమానిక దళం వైమానిక దాడులు చేయడం చూసినప్పుడు ప్రతి భారతీయుడు వారిని చూసి గర్వంగా తలలు పైకెత్తాం అని మోదీ అన్నారు.
Related Web Stories
స్వాతంత్య్ర దినోత్సవాన 10 ఏళ్లపాటు మోదీ ధరించిన తలపాగాలివే..
ధరణితో రైతుల పాట్లు
ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ
వామ్మో.. జగన్ ఇంట్లో ఎలుకలు పట్టడానికి రూ. 1.34 కోట్లు!