వరుస రైలు ప్రమాద ఘటనలపై స్పందించిన భారతీయ రైల్వే
ఈ ఏడాది ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 08 వరకు 18 రైళ్లు పట్టాలు తప్పాయి: భారతీయ రైల్వే
2023, జూన్ నెల నుంచి అయితే.. ఈ తరహా ప్రమాదాలు 24 జరిగాయి: భారతీయ రైల్వే
ఈ తరహా రైలు ప్రమాదాలకు కారణం.. రైల్వే ట్రాక్‌పై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, సైకిళ్లు, ఇరన్ రాడ్లు, సిమెంట్ బ్లాకులు వేయడమే: భారతీయ రైల్వే
ఉత్తరప్రదేశ, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణలో ఈ తరహా రైలు ప్రమాదాలు జరిగాయి: భారతీయ రైల్వే
Related Web Stories
ఐఐహెచ్‌టీని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
శ్రీకాకుళానికి భారీ వర్ష సూచన..
భారత అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైన క్షిపణి ఇదే!
ఖైరతాబాద్ గణేశుడికి పూర్తైన తొలి పూజ.. హాజరైన రేవంత్