ఇకపై వాహనాల రెజిస్ట్రేషన్ కోడ్ ‘టీజీ’
గెజిట్ విడుదల చేసిన కేంద్ర రవాణా శాఖ
'టీఎస్' నుంచి టీజీకి మార్చాలని సీఎం రేవంత్ సర్కార్ విజ్ఞప్తి
సత్వరమే స్పందించి, ఆమోదం తెలిపిన కేంద్రం
ఇకపై తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్‌లో టీజీ ఉండనుంది.
మరో రెండు మూడు రోజుల్లో విడుదల కానున్న మార్గదర్శకాలు
తెలంగాణలో 1.50 కోట్లకు పైగా వాహనాలు
రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 10 వేల నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు
విభజన తర్వాత కూడా ఏపీ నెంబర్ ప్లేట్లతో 30 లక్షల వాహనాలు
Related Web Stories
తెలంగాణలో టార్గెట్ కొట్టాల్సిందే..!
బర్రెలక్క బాటలోనే.. రాజకీయాల్లోకి రైతుబిడ్డ ఎంట్రీ!
ఏపీ కోసం కలిసి కట్టుగా.. టీడీపీ + జనసేన+ బీజేపీ
ఏపీలో గెలిచే పార్టీ అదే.. తేల్చేసిన పయనీర్ సర్వే