అగ్రరాజ్య నేషనల్ ఇంటెలిజెన్స్
అధిపతిగా తులసీ గబ్బార్డ్ నియామకం జరిగింది
ఒక హిందువు ఈ పదవిని అధిష్ఠించడం ఇదే తొలిసారి
తులసి భారత మూలాలున్న మహిళ కాదు, పూర్తిగా అమెరికా జాతీయురాలు
అమెరికాలోని మొత్తం 18 నిఘా సంస్థలు డీఎన్ఐ హోదాలో తులసి పర్యవేక్షణలో పనిచేస్తాయి
9/11 దాడుల తర్వాత ఏర్పడిన కమిషన్ సూచనల మేరకు ఏర్పడిన పదవి ఇది
తులసి చిన్న వయసులోనే తల్లి హిందూమతం స్వీకరించారు
తులసి కూడా భారత్‌ను అమితంగా ఇష్టపడతారు
ఆమె మూలాలు ఇక్కడ
ఉన్నాయని భావించేంతగా అభిమానిస్తారు
2012లో తాను భారతీయురాలిని కాదని ఆమె స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది
మోదీ ప్రధాని అయ్యాక ప్రత్యేక ఆహ్వానంపై దాదాపు 15 రోజులపాటు భారత్‌లో
పర్యటించారు
మోదీ ప్రధాని అయ్యాక ప్రత్యేక ఆహ్వానంపై తులసి దాదాపు 15 రోజులపాటు భారత్‌లో పర్యటించారు
తులసీ గబ్బార్డ్ మోదీకి భగవద్గీతను కూడా బహూకరించారు
Related Web Stories
రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుచేయలేదు
కేసులెన్ని పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడొద్దు
రాష్ట్రానికి శాపంగా వైసీపీ అప్పులు
పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం: చంద్రబాబు