అమెరికా సెకండ్ లేడీగా తెలుగమ్మాయి ఉషా చిలుకూరి వ్యవహరించనున్నారు
అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టనున్నారు
ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ వ్యవహరించనున్నారు
ఆయన భార్య ఉష తెలుగమ్మాయి కావడం విశేషం
ఒహాయో రాష్ట్ర సెనేటర్‌గా జేడీ వాన్స్‌ను ఉపాధక్ష్య అభ్యర్థిగా ట్రంప్
ఎంపిక చేసుకున్నప్పటి నుంచే ఉష పేరు మార్మోగింది
ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి
యేల్ లా స్కూల్‌లో ఉషా, జె.డి.వాన్స్ తొలిసారి కలుసుకున్నారు
2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు
వాన్స్ ఒహాయో సెనేటర్‌గా పోటీ చేస్తున్న సమయంలో ప్రచారంలో ఉష కీలక బాధ్యతలు నిర్వర్తించారు
వాన్స్ తన భార్య ఉషను ‘శక్తిమంతమైన మహిళ’గా చెప్పుకొచ్చారు
Related Web Stories
అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతోంది
ప్రజల ఆస్తులను తమ సొంత ఆస్తిలా భావించారు
కెనడాలో హిందువుల భారీ ఆందోళన
అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు వస్తారా?