మణిపూర్లో ఆందోళనలు
కొనసాగుతున్నాయి
ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపారు
ఈ కాల్పుల్లో 20 యేళ్ల అతౌబా మృతిచెందాడు
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్
ఆఫీసుల్లో ఆందోళనకారులు ఫర్నీచర్ తగలబెట్టారు
శాంతి భద్రతలకోసం భద్రతా
దళాలు మోహరించడంతో
జిరిబామ్ జిల్లాలో ఉద్రిక్త
పరిస్థితులు నెలకొన్నాయి
ఇంఫాల్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కుకి మిలిటెంట్లు చంపడంతో మణిపూర్ లో హింస చెలరేగింది
ఈ సంక్షోభానికి నిరసనగా
నేషనల్ పీపుల్స్ పార్టీ మణిపూర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది
మణిపూర్ లో పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారులతో సమావేశం కానున్నారు
ఈశాన్య విభాగానికి చెందిన సీనియర్ అధికారులు, అస్సాం రైఫిల్స్ అధికారులతో అమిత్ షా చర్చించనున్నారు
Related Web Stories
పింఛన్లు పెంచుతామన్నారు.. ఒక్క రూపాయి పెంచలేదు
అసలు దిశ చట్టం ఉందా?
భారత రాజకీయ సుస్థిరతను ప్రపంచం మొత్తం గమనిస్తోంది
పాలస్తీనా ప్రజలకు కీర్తి కిసాన్ యూనియన్ విరాళం