ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హిజ్బుల్లా
దాడులు చేస్తోంది
లెబనాన్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒకేసారి 250 రాకెట్లను ప్రయోగించింది
కొన్ని టెల్ అవీవ్ ప్రాంతంలో పడగా.. మరికొన్నింటినీ ఐడీఎఫ్ దళాలు గగనతలంలో పేల్చేశాయి
ఇజ్రాయెల్‌లోని ఒక ఇంటిపై క్షిపణి పడి ఇల్లు కాలిపోగా, మరొక క్షిపణి కారణంగా కార్లు దగ్ధమయ్యాయి
గత కొద్దిరోజులుగా హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది
దక్షిణ బీరుట్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది
హిజ్బుల్లా అధ్యక్షుడు హసన్ నస్రల్లాను ఐడీఎఫ్ హతమార్చింది
వరుసగా హిజ్బుల్లా కమాండర్లను ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చేసింది
అనంతరం ఇరాన్ రంగంలోకి దిగింది
దీనితో ఇరాన్ మద్దతుతో హిజ్బుల్లా ప్రతీకార దాడులు చేస్తోంది
Related Web Stories
ఏపీ పై పార్లమెంట్లో చర్చ చేపట్టాలి...
నేను కూడా ఎన్సీసీ క్యాడెట్‌నే
స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష
ఉప ఎన్నికల్లో కూడా ఎన్డీయేదే హవా